తీవ్ర విషాదం... నిద్రలో ఉండగా కాటేసిన పాము... ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు మృతి

వానాకాలం జాగ్రత్తగా ఉండాలి. పాములు పుట్టల్లోంచి బయటకు వచ్చి ఇళ్లలో దాక్కోడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో అవి ప్రాణ రక్షణ కోసం కాటేస్తాయి. ఈ ఘటనలో ఏం జరిగింది?