SMRITI IRANI PERFORMS HOMAM BEFORE FILING NOMINATION AK
నామినేషన్ వేయడానికి ముందు హోమం నిర్వహించిన స్మృతి ఇరానీ
అమేథీ నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ... ఈ సారి రాహుల్ గాంధీపై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి భర్తతో కలిసి హోమం చేశారు.