Home Remedies for Hangover: పార్టీ టైమ్... హ్యాంగోవర్ అదుపులోకి రావాలంటే...
Home Remedies for Hangover: పార్టీ టైమ్... హ్యాంగోవర్ అదుపులోకి రావాలంటే...
నైట్ ఏ పార్టీకో వెళ్లడం... ఫుల్లుగా బాటిల్స్ బాటిల్స్ తాగడం... తెల్లారే హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడటం. ఇదీ నేటి యూత్‌లో జనరల్‌గా కనిపించే దృశ్యం. సెలబ్రేషన్ మూడ్‌లో పీకలదాకా తాగి 'హ్యాంగోవర్' అయితే పరిస్థితేంటి?.. హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే ఇలా చెయ్యండి.
1/ 5
హ్యాంగోవర్ ఉన్నప్పుడు తలబద్దలైపోతుంది. ఏ పనీ చేయనివ్వదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు... ఈ హోమ్లీ చిట్కాలను పాటించండి.
2/ 5
ఫ్లూయిడ్స్: ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. కొబ్బరినీళ్లు, మజ్జిగ, స్పోర్ట్స్ డ్రింక్స్ ఇలా ఏం తీసుకున్నా... శరీరంలోని మద్యం బయటికి వెళ్లిపోతుంది. హ్యాంగోవర్ తగ్గుతుంది.
3/ 5
అల్లం : అల్లంని తీసుకోవడం వల్ల అజీర్తి, వాంతులు వంటి సమస్యను తగ్గించుకోవచ్చు. కాబట్టి చిన్న అల్లం ముక్కని వేసుకుని రసం పీల్చుతూ ఉండాలి.
4/ 5
తేనె : గోరువెచ్చని నీటిలో తేనెకలిపి తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
5/ 5
బ్రేక్‌ఫాస్ట్ : ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసి... కాసేపు నడవడం వల్ల ఉపయోగం ఉంటుంది.