Home » photogallery » national »

SHIV RATRI BIZARRE NEWS GIANT BLACK SNAKE EVERYDAY SITS ON TREE LAST ONE MONTH BEFORE MAHA SHIVRATRI 2022 IN GUNA SK

Shivratri: శివరాత్రికి ముందు వింత.. చెట్టుపై కాలనాగు.. నెల రోజులుగా భక్తులకు దర్శనం

Maha shiv ratri: మార్చి 1న మహా శివరాత్రి పర్వదినం. మరో మూడు రోజుల్లోనే ఈ పండగ జరుగుతుంది. ఇప్పటికే శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.