హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి కాజా దాదాపు 450 కి.మీ దూరంలో ఉంది. సిమ్లా నుంచి కిన్నౌర్ మీదుగా కాజా చేరుకోవచ్చు. మనాలి నుంచి కుజుమ్ పాస్ మీదుగా కాజా చేరుకోవచ్చు, అయితే ఈ మార్గాన్ని శీతాకాలంలో విపరీతమైన హిమపాతం కారణంగా మూసివేస్తారు. వేసవిలో తెరుస్తారు." width="900" height="507" /> స్థానికుల సమాచారం ప్రకారం, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి కాజా దాదాపు 450 కి.మీ దూరంలో ఉంది. సిమ్లా నుంచి కిన్నౌర్ మీదుగా కాజా చేరుకోవచ్చు. మనాలి నుంచి కుజుమ్ పాస్ మీదుగా కాజా చేరుకోవచ్చు, అయితే ఈ మార్గాన్ని శీతాకాలంలో విపరీతమైన హిమపాతం కారణంగా మూసివేస్తారు. వేసవిలో తెరుస్తారు.