హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాతీయం »

ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ప్రముఖులు వీరే

ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం పలు రాష్ట్రాల్లో 59 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీలో 14, హర్యానాలో 10, పశ్చిమ బెంగాల్‌, బీహార్, మధ్యప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఘండ్‌లో 4 స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.

Top Stories