ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి, దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతుంది. రామ నామం అనేది పవిత్రమైన నామం. దీనిని ఉచ్ఛరిస్తే మంచిది. సాక్షాత్తు మహాశివుడు ఒక్కసారి రామనామాన్ని ఉచ్ఛరించడం ద్వారా మిగతా దేవుళ్ళ నామాలను వేయి సార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలిపాడు.