Home » photogallery » national »

SEE SPECIAL ASANAS FROM PM NARENDRA MODI DOING YOGA IN JHARKHAND ON INTERNATIONAL YOGA DAY NK

Yoga Day 2019 : ఇవీ ప్రధాని మోదీ చేసిన యోగసనాలు

International Yoga Day 2019 : అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధాని మోదీ... జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక యోగాసనాలు చేశారు.