Home » photogallery » national »

SECOND COVISHIELD DOSE CAN NOW BE TAKEN BETWEEN 8 TO 16 WEEKS AFTER 1ST DOSE SAYS NTAGI NO WORD ON COVAXIN YET MKS

Covid వ్యాక్సిన్ నిబంధనల్లో మార్పులు: Covishield రెండో డోసు గ్యాప్ తగ్గింపు.. నాలుగో వేవ్ తప్పదనే?

కరోనా వైరస్ మహమ్మారి రోజుకోతీరుగా వ్యవహరిస్తున్నది. చైనా, దక్షిణ కొరియా, అమెరికా, యూరప్ దేశాల్లో ఇటీవల భారీగా పెరిగిన కేసులు మళ్లీ తగ్గుముఖంపట్టాయి. అయితే భారత్ లో జూన్ నాటికి నాలుగోవేవ్ తప్పదనే హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం మార్పులను చేసిందిలా..