SCHOOLS REOPENED FOR 9 TO 12 CLASSES IN UTTAR PRADESH AND PUNJAB STUDENTS AND TEACHERS WEARING MASK AK
Schools Reopening: ఆ రాష్ట్రాల్లో తెరుచుకున్న స్కూల్స్.. ఇలా వచ్చిన విద్యార్థులు.. మన దగ్గర కూడా ఇంతే..
Schools Reopening: కరోనా నిబంధనలను పాటిస్తూ కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న స్కూల్స్‌ను తెరిచేందుకు పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అనుమతించాయి. అక్టెోబర్ 9 నుంచి పాక్షికంగా తెరవబడిన స్కూల్స్‌కు విద్యార్థులు తరలివచ్చారు.
కొన్ని నెలల తరువాత ప్రారంభమైన స్కూల్స్‌కు విద్యార్థినులు మాస్కులు ధరించి వచ్చారు. గోరఖ్‌పూర్‌లో ఓ పాఠశాలకు విద్యార్థినులు ఈ రకంగా తరలివచ్చారు. Image: PTI)
2/ 9
9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయి. స్కూల్‌కు వచ్చిన విద్యార్థులకు ముందుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. (Image: PTI)
3/ 9
క్లాస్ రూమ్స్‌లో కరోనా నిబంధనలకు తగ్గట్టుగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. తరగతుల్లోని విద్యార్థులతో పాటు వారికి పాఠాలు చెప్పే టీచర్లు కూడా కచ్చితంగా మాస్కులు ధరించాలి. నోయిడాలోని ఓ స్కూల్‌కు సంబంధించిన ఫోటో ఇది (Image: PTI)
4/ 9
క్లాస్ రూమ్‌తో పాటు స్కూల్లోని ఇతర ప్రదేశాల్లో సైతం భౌతిక దూరంగా పాటించేలా ఏర్పాట్లు చేశారు. (Image: PTI)
5/ 9
వారణాసిలోని ఓ పాఠశాలలో స్కూల్‌కు వచ్చిన విద్యార్థినుల శరీర ఉష్ణోగ్రతను థర్మల్ స్కానర్‌తో చెక్ చేయడంతో పాటు వారికి శానిటైజర్ అందజేస్తున్నారు. (Image: PTI)
6/ 9
విద్యార్థులు లేదా ఉపాధ్యాయుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారిని ఆస్పత్రి లేదా హోం ఐసొలేషన్‌కు తరలించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.(Image: PTI)
7/ 9
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంలో అధికారులు, ఉపాధ్యాయులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు.(Image: PTI)
8/ 9
లక్నోలోని ఓ స్కూల్లో స్కూల్లోకి వచ్చే ముందే విద్యార్థులకు శానిటైజర్ అందజేస్తున్న దృశ్యం. (Image: PTI)
9/ 9
ఘజియాబాద్‌లోని ఓ స్కూల్లో విద్యార్థులు ఈ రకంగా భౌతిక దూరంగా పాటిస్తూ.. మాస్కులు ధరించి పాఠశాలలకు హాజరయ్యారు. (Image: PTI)