ఇస్రో శాస్త్రవేత్తలకు చంద్రయాన్ 2 సక్సెస్ అవ్వడంతో శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డులు, రాఖీలు పంపారు స్కూల్ చిన్నారులు. ( ఇస్రో ట్విట్టర్ )
స్కూల్ విద్యార్థులు పంపిని ఈ బహుమతులకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది ఇస్రో. ( ఇస్రో ట్విట్టర్ )
మేం ఈ ఫోటోల్ని చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యామని ఇస్రో పేర్కొంది. ( ఇస్రో ట్విట్టర్ )
...