జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు...

కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 15వ తేదీ వరకు షెడ్యూల్ అంతర్జాతీయ కమర్షియల్ విమాన సర్వీసులను రద్దు చేసింది.