Sasikala Entry: శశికళ స్వాగతానికి గంటకు ఎంత ఖర్చయిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన మాజీ సీఎం జయలలిత నిచ్చెలి శశికళ తమిళనాడు గడ్డపై గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆమె అనుచరులు బెంగళూరు నుంచి చెన్నై వరకూ స్వాగత ఏర్పాట్లు ఔరా అనిపించేలా చేశారు. బెంగళూరు నుంచి దాదాపు వంద కార్లలో...