ఈ కార్యక్రమానికి కరీనా కపూర్ ఖాన్-ప్రముఖ సినీ నటి, శంకర్ మహదేవన్-గాయకుడు, అదర్ పూర్ణివాలా-సీఈఓ, సీరం ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియా, క్రిష్ట ఎల్లా-ఫౌండర్, భారత్ బయోటెక్, క్రితి కులహరి-యాక్టర్, ఇక్బాల్ సింగ్ చహల్-బీఎంసీ కమిషనర్, శ్యాం శ్రీనివాసన్ ఎండీ అండ్ సీఈఓ ఫెడరల్ బ్యాంక్, నీరజ్ చోప్రా- గోల్డ్ మెడలిస్ట్ టోక్యో 2020, సౌమ్య స్వామినాథన్- చీఫ్ సైంటిస్ట్ (WHO), డా. రెడారికో హెచ్. ఆఫ్రిన్ WHO India Rep తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (News18)
నెట్వర్క్18 మరియు ఫెడరల్ బ్యాంక్ చొరవతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సంజీవని, ఎ షాట్ ఆఫ్ లైఫ్, ఏప్రిల్ 7, 2021న అత్తారి, అమృత్సర్ నుండి ప్రారంభించబడింది. భారతదేశం ఇప్పటికే 125 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును దాటింది. అయినప్పటికీ ప్రజల్లో వ్యాక్సినేషన్ పై అవగాహన పెంచడం ముఖ్యం. (News18)