హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Sabarimala: నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం -ఆదివారం నుంచి భక్తులకు అనుమతి -వ్యాక్సిన్, వర్చువల్ బుకింగ్ ఉంటేనే

Sabarimala: నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం -ఆదివారం నుంచి భక్తులకు అనుమతి -వ్యాక్సిన్, వర్చువల్ బుకింగ్ ఉంటేనే

Sabarimala Ayyappa Temple:కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయం తలామాసం పూజల కోసం సిద్ధమైంది. శనివారం సాయంత్రం 5గంటలకు ఆలయం తెరుచుకోనుంది. ఆదివారం నుంచి భక్తులను అనుమతిస్తామని, నూరు శాతం కరోనా నిబంధనలు అమలవుతాయని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. అదే సమయంలో భక్తులకు కొన్ని హెచ్చరికలు జారీ అయ్యాయి. వివరాలివి..

Top Stories