Home » photogallery » national »

RUSSIA UKRAINE WAR EDIBLE OIL PRICE HIKED 20 TO 30 ON 1 LITRE OF OIL HERE IS LATEST RATES SK

Cooking Oil Prices: సామాన్య ప్రజలకు మరో షాక్... భారీగా పెరిగిన వంట నూనె ధరలు

Edible Oil Prices: అక్కడెక్కడో జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావం మన మీద పడుతోంది. మార్కెట్లో వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్, ఎల్పీజీ ధరలతో ఇబ్బందిపడుతున్న సామాన్య ప్రజలకు.. నూనె ధరల పెరుగుదుల మరింత భారంగా మారింది.