Home » photogallery » national »

RUSSIA UKRAINE WAR DUE TO WAR IN UKRAINE THESE GOODS PRICE MAY INCERASED IN INDIA HERE IE COMPLETE DETAILS SK

Russia-Ukraine War: భారత్‌పై ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం.. పెరగనున్న వీటి ధరలు..

Russia-Ukraine War: ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం ప్రభావం మన దేశంపైనా పడనుంది. ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షల నేపథ్ంయలో పలు వస్తువుల ధరలను పెరగనున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.