ఈ ఎన్నికలు చాలా కాస్ట్‌లీ గురూ... ఎవరెంత ఖర్చు పెట్టారో తెలుసుకోండి..

ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీలు సుమారు రూ.60వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు ఢిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ అంచనా వేసింది.