Republic Day 2021: ఎల్లుండే జనవరి 26. గణతంత్ర దినోత్సవం. రాజ్‌పథ్‌లో అదిరిపోయే షో చేసేందుకు ఇండియన్ ఆర్మీ రెడీ అవుతోంది. తాజాగా జరిపిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా... ఇండియా గేట్ నుంచి హైవేవైపు వెళ్లే వాహనాల మార్గాలను మూసివేశారు. (image courtesy - twitter - ANI)
2/ 8
ఇండియా గేట్, వార్ మెమొరియల్, ఇతర ప్రాంతాల్లో ఆర్మీ దళాల రిహాల్సల్స్ జరిగాయి. ఎక్కడా ఎలాంటి సమస్యా లేదని ఆర్మీ తెలిపింది. అటు ఢిల్లీ పోలీసులు కూడా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. (image courtesy - twitter - ANI)
అదే విధంగా బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామగ్రిని కూడా ప్రదర్శించారు. (image courtesy - twitter - ANI)
5/ 8
ఈ ఎక్సర్‌సైజులో ఇండియన్ ఆర్మీ అప్‌గ్రేడ్ చేసిన సిలికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని కూడా ప్రదర్శించారు. (image courtesy - twitter - ANI)
6/ 8
మరోవైపు ఈ రిహార్సల్స్‌లో వార్ మెమొరియల్ దగ్గర జరిగిన స్పెషల్ గెస్ట్ రిసెప్షన్‌కి సైన్యం, ఆర్మీ బ్యాండ్, ఇతర సభ్యులు హాజరయ్యారు.(image courtesy - twitter - ANI)
7/ 8
ఈసారి రిహార్సల్స్‌లో రాఫెల్ యుద్ధ విమానాన్ని కూడా ప్రదర్శించారు. గతేడాది ఇవి ఇండియన్ ఆర్మీలో చేరాయి. (image courtesy - twitter - ANI)
8/ 8
ఈసారి ఆర్మీ పరేడ్, శకటాలతోపాటూ... రామ మందిర శకటం కూడా రాజ్ఫథ్ లో వస్తూ చూపరులను ఆకట్టుకోనుంది. (image courtesy - twitter - ANI)