Home » photogallery » national »

REPUBLIC DAY 2021 DELHI POLICE ACCEPTS FARMERS TO HOLD TRACTOR RALLY ON REPUBLIC DAY NK

Tractor rally: ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధమవుతున్న రైతులు... మామూలుగా లేదుగా...

Republic Day 2021: ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌ని తలదన్నేలా తమ ట్రాక్టర్ ర్యాలీ ఉండాలని రైతులు భావిస్తున్నారా? ఈ ర్యాలీ ద్వారా తమ ఆందోళనను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారా?