హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Republic Day 2020: రాజ్‌‌పథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు...

Republic Day 2020: రాజ్‌‌పథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు...

త్రివిధ దళాల ప్రదర్శన దేశ చారిత్రక వైవిధ్యాన్ని చాటుతూ సాగిన శకటాల కవాతు నడుమ 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌ మార్గంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో పలువురు విదేశీ అతిథులుసహా రాజకీయ, ఆర్మీ అధికార గణం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top Stories