REGISTRATION OPENS FOR PM KISAN MAAN DHAN YOJANA UNION AGRICULTURE MINISTER URGES FARMERS TO REGISTER FOR THE PENSION SCHEME SK
PM-KMY: రైతులకు రూ.3వేల పెన్షన్...రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
PM Kisan Maan Dhan Yojana: గత బడ్జెట్లో రైతుల కోసం కేంద్రం పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. రైతులకు నెలకు రూ.3వేలు అందించే ఈ స్కీమ్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమ్యాయి. కిసాన్ మాన్ ధన్ యోజన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.