Home » photogallery » national »

RAM MANDIR BHOOMI PUJAN SUDARSAN PATTNAIK CREATES SAND ART OF RAM TEMPLE ON PURI BEACH SK

ఒడిశా తీరంలో అయోధ్య రామయ్య.. అద్భుతమైన చిత్రాలు

అయోధ్యలో రామ మందిర భూమిపూజ వేళ.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో శ్రీరాముడి సైకత శిల్పాలను రూపొందించారు. ఆ అద్భుతమైన చిత్రాలను ఇక్కడ చూడండి.