Home » photogallery » national »

RAJIV GANDHI BIRTH ANNIVERSARY TOP CONGRESS LEADERS PAY TRIBUTES TO FORMER PM

Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ 75వ జయంతి...వీర్ భూమి వద్ద నేతల నివాళి

Rajiv Gandhi 75th Birth Anniversary | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దిల్లీలోని వీర్ భూమి వద్ద మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ సీనియర్లు నివాళులర్పించారు.