అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... బీజేపీ తన ప్లాన్ అమలు చేసే దిశగా ముందుకు సాగుతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రజినీకాంత్ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రకటన చేస్తారు ? దాని పర్యవసానాలు తమిళనాడు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఉత్కంఠగా మారింది.(ఫైల్ ఫోటో)