దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చినంత ఆదాయం చిన్న దేవాలయాలకు రాదు. తిరుపతి, పద్మనాభ స్వామి, మధురై, అయోధ్య, వారణాసి వంటి ఆలయాలకు భారీ స్థాయిలో ఆదాయం చేకూరుతుంది. చిన్న గుడులకు అంత ఆదాయం ఉండదు. కానీ రాజస్థాన్ లోని ఒక ఆలయానికి మాత్రం అక్కడి ప్రజలు ఊహించని ఆదాయం చేకూరింది. (Image : Twitter)