అభివృద్ధి చేసిన లేదా పునురుద్ధరించబోయే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే వారికే ఈ చార్జీలు వస్తాయి. ఐతే సబర్బన్ రైలు ప్రయాణాలకు ఈ అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వడం ఊరటనిచ్చే విషయం. కాగా, సంక్రాంతి పండగ వేళ ప్రత్యేక రైళ్లలోనూ అదనపు చార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)