గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. కాశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు మళ్లీ సున్నా కంటే తక్కువ నమోదవుతున్నాయి. గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రదేశాలు మంచుతో గట్టకట్టుకుపోతున్నాయి. ఐతే శ్రీనగర్ రైల్వే స్టేషన్ కూడా మంచులో మునిగిపోయింది.