తన నానమ్మ ఇందిరాగాంధీ తన జీవితంలో ప్రేమ అని, ఆమె తన రెండో తల్లి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ లాంటి లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడగ్గా.. నానమ్మ, అమ్మ లక్షణాలు కలగలిసిన అమ్మాయిని నేను ఇష్టపడతానని చెప్పుకొచ్చారు.(Image: Twitter)