Home » photogallery » national »

RAHUL GANDHI ED ENQUIRY UPDATES PRIYANKA GANDHI AT POLICE STATION AS COPS DETAIN TOP CONGRESS LEADERS SMRITI IRANI SLAMS MKS

Rahul Gandhi | ED : పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక గాంధీ.. రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం!

వివాదాస్పద నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర అలజడి, ఉద్రిక్తత నెలకొన్నాయి. ప్రియాంక గాంధీ సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగారు. వీటిపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. వివరాలివే..