Home » photogallery » national »

RAHUL GANDHI CONTESTING FROM TWO CONSTITUENCIES HERE ARE SOME OTHER LEADERS IN HISTORY CONTESTED IN TWO SEATS AK

రాహుల్ గాంధీతో పాటు రెండు స్థానాల్లో పోటీ చేసిన టాప్ లీడర్లు వీళ్లే

రాహుల్ గాంధీతో పాటు అనేకమంది అగ్ర నేతలు రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, సోనియాగాంధీ, నరేంద్రమోదీ, అద్వానీ వంటివాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.