Andhra Pradesh: జనాల్లో భయం భయం.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు.. ఎందుకో తెలుసా?

విశాఖలో భారీ క్యూ లైన్లు భయపెట్టాయి. ఓ వైపు కరోనా భయపెడుతుంటే.. ఆస్పత్రుల దగ్గర కిలోమీటర్ మేరం జనం బారులు తీరడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. అయితే వారు ఎందుకు ఇలా క్యూ కట్టారో తెలుసా?