Home » photogallery » national »

PULWAMA ATTACK ANNIVERSARY CONTRIBUTE TO PULWAMA ATTACK MARTYRS THROUGH BHARAT KE VEER WEBSITE OR APP SS

Pulwama Attack Anniversary: పుల్వామా ఘటనకు ఏడాది... అమరవీరులకు విరాళాలు ఇవ్వండి ఇలా

Pulwama Attack Anniversary | సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున పుల్వామా తీవ్రవాద దాడి దేశాన్ని విషాదంలో ముంచేసింది. 40 మంది సైనికులను ఉగ్రవాదులు బలితీసుకున్న ఘటన దేశవాసులకు షాకిచ్చింది. ఈ ఘటన తర్వాత దేశమంతా ఒక్కటైంది. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు బాసటగా నిలిచింది. భారత్‌ కే వీర్-Bharat Ke Veer ట్రస్టుకు విరాళాలు ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారు. మరి మీరు కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు సాయం చేయాలనుకుంటే విరాళాలు ఇవ్వండి ఇలా.