పెద్ద నగరాలకు సమీప ప్రాంతాల నుంచి వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే మెట్రో (Vande Metro) రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే మంత్రి చెప్పారు. తమ ఊళ్ల నుంచి నగరాలకు రాకపోకలు జరిపే.. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు ఇవి ఎంతో వెసులుబాటుగా ఉంటాయని పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)