యూపీలోని బీజేపీ ప్రభుత్వానికీ, కేంద్రంలోని ఎన్టీయే ప్రభుత్వానికీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదనీ, కేంద్ర సంస్థల్ని ప్రజల కోసం కాకుండా తమ కోసం వాడుకుంటున్నారని విమర్శించారు ప్రియాంక గాంధీ. ఇప్పుడామె వారణాసి నుంచీ బరిలో దిగితే... రాజకీయ విశ్లేషకులకు పండగే పండగ.