Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలు.. కొత్త నిబంధన తీసుకొచ్చిన కేంద్రం

Covid 19 Vaccine: ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌గా అన్ని ప్రైవేటు ఆసుపత్రులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.