హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Heeraben Modi 100th Birthday: నేడు ప్రధాని మోదీ తల్లి 100వ పుట్టిన రోజు.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న పీఎం

Heeraben Modi 100th Birthday: నేడు ప్రధాని మోదీ తల్లి 100వ పుట్టిన రోజు.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న పీఎం

Heeraben Modi | PM Narendra Modi Mother 100th Birth Day: దేశానికి ప్రధానైనా తల్లికి కొడుకే..! అందుకే ప్రభుత్వ, రాజకీయా కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ వీలు చేసుకొని తన తల్లిని కలుస్తుంటారు ప్రధాని మోదీ. గుజరాత్‌కు వెళ్లి ఆమెతో గడుపుతుంటారు. ఇవాళ తన తల్లి 100వ పుట్టిన రోజు సందర్భంగా.. ఇంటికి వెళ్లారు ప్రధాని. ఆమె కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు.

Top Stories