ప్రస్తుతం నేను బాబా, కొత్వాల్ నగరంతో పాటు కాలభైరవ్జీని దర్శనం చేసుకుని వస్తున్నాను. దేశప్రజలకు ఆయన దీవెనలు తెస్తున్నాను. కాశీలో ఏదైనా ప్రత్యేకత ఉంటే, ఏదైనా కొత్తది ఉంటే, ముందుగా వారిని అడగాలి. నేను కూడా కాశీలోని కొత్వాల్ పాదాలకు నమస్కరిస్తాను.” అంటూ భోజ్‌పురిలో ప్రధాని మాట్లాడారు. (Photo: ANI/Twitter)