హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

President Ram Nath Kovind: పుట్టిన గడ్డపై రాష్ట్రపతి భావోద్వేగం.. నేలను చేతితో తాకి వందనం..

President Ram Nath Kovind: పుట్టిన గడ్డపై రాష్ట్రపతి భావోద్వేగం.. నేలను చేతితో తాకి వందనం..

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం తన జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాలోని పరౌంఖ్ గ్రామంలో పర్యటించారు. ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్‌నాథ్ కోవింద్ మొదటిసారి పరౌంఖ్‌కు వచ్చారు.

Top Stories