Jagdeep Dhankhar: భారత ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం
Jagdeep Dhankhar: భారత ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం
Jagdeep Dhankhar: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం చేశారు.(Image:ANI)
2/ 6
ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.(Image:ANI)
3/ 6
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్, కేంద్రమంత్రులు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతులు హాజరయ్యారు.(Image:ANI)
4/ 6
కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్. (Image:ANI)
5/ 6
కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. (Image:ANI)
6/ 6
భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగిసిన విషయం తెలిసిందే. అనంతరం తదుపరి ఉపరాష్ట్రపతి బాధ్యతలను జగ్‌దీప్ ధన్‌ఖడ్ తీసుకున్నారు. (Image:ANI)