PICS: పోలింగ్ బూత్‌కి వెళ్లాలి.. సాయం పట్టండి.. సిబ్బంది తిప్పలు

పశ్చిమ బెంగాల్లో బుక్సా ఫోర్ట్‌లో ఓ పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి సిబ్బంది చాలా కష్టాలు పడ్డారు. 3వేల అడుగుల ఎత్తున ఉండే పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించడానికి వారు తిప్పలు పడ్డారు. కొండ మీదకు వెళ్లడానికి వారు సుమారు 5 కిలోమీటర్ల దూరం గుట్టల్లో నడవాల్సి వచ్చింది.