హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

కొత్త ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్‌తో విజయసాయిరెడ్డి భేటీ...

కొత్త ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్‌తో విజయసాయిరెడ్డి భేటీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. జస్టిస్ కనగరాజ్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

Top Stories