హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

Photos : వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్ జగన్

Photos : వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్ జగన్

YSRCP Manifesto : ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, కులాలకు లబ్ది చేకూరేలా మేనిఫెస్టోను తయారుచేసింది. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడం, మద్యపానాన్ని మూడు దశల్లో పూర్తిగా నిషేధించి కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కే పరిమితం చేయడం, పంట రాబడికి ముందే కనీస గిట్టుబాటు ధర ప్రకటించడం సహా పలు అంశాలు మేనిఫెస్టోలో హైలైట్స్‌గా కనిపిస్తున్నాయి. ఐదేళ్ల తర్వాత ఈ మేనిఫెస్టోలోని అన్ని హామీలను పూర్తి చేసి విశ్వసనీయత అంటే ఏంటో ప్రజలకు చూపిస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Top Stories