హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

తిరుమలలో వైఎస్ జగన్...ఘనస్వాగతం పలికిన టీటీడీ

తిరుమలలో వైఎస్ జగన్...ఘనస్వాగతం పలికిన టీటీడీ

ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో జగన్‌కు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సహా పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు వెళ్లిన జగన్.. పద్మావతి అతిథి గృహానికి వెళ్లారు. రాత్రి అక్కడే బసచేసి బుధవారం శ్రీవారిని దర్శించుకుంటారు.

Top Stories