హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

రాష్ట్రపతి భవన్‌కు ట్రంప్.... త్రివిధ దళాల గౌరవ వందనం

రాష్ట్రపతి భవన్‌కు ట్రంప్.... త్రివిధ దళాల గౌరవ వందనం

రాష్ట్రపతి భవన్‌లో సందడి చేశారు ట్రంప్ దంపతులు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడుకు ఘన స్వాగతం పలికారు. త్రివిధ దళాల అధిపతులు ట్రంప్‌కు గౌరవ వందనం అందించాయి. మరోవైపు రాష్ట్రపతి భవన్‌లో పలువురు ప్రముఖుల్ని ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ ట్రంప్‌కు పరిచయం చేశారు. మరోవైపు ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ కూడా భర్తతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.

Top Stories