హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Photos : ఊర్మిళ జోరు.. ముంబైలో నామినేషన్ దాఖలు

Photos : ఊర్మిళ జోరు.. ముంబైలో నామినేషన్ దాఖలు

ముంబై నార్త్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున రంగీల నటి ఊర్మిళ మటోండ్కర్‌ ఇవాళ తన నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో తానెంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు. తాను హిందువులను అవమానించేలా వ్యాఖ్యలు చేశానంటూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసిన అంశంపై ఊర్మిళ స్పందించారు. తనపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు నిరాధారమని, బోగస్‌ అని ఆమె స్పష్టం చేశారు.

  • |