హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

రాహుల్ గాంధీకి ప్రపోజ్ చేసిన హాట్ హీరోయిన్... కాంగ్రెస్ అధ్యక్షుడే కావాలంటూ పోస్ట్...

రాహుల్ గాంధీకి ప్రపోజ్ చేసిన హాట్ హీరోయిన్... కాంగ్రెస్ అధ్యక్షుడే కావాలంటూ పోస్ట్...

రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్‌‌సభ ఎన్నికల ప్రచారం తెగ బిజీగా గడుపుతున్నారు. సభలు, సమావేశాలు, ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగిపోతున్నారు. అయితే అనుకోకుండా ఈ యంగ్ లీడర్‌కు ఓ హాట్ హీరోయిన్ నుంచి లవ్ ప్రపోజల్ వచ్చింది. అతనంటే ఇష్టమని, అతను అధికారంలోకి వచ్చేందుకు నవరాత్రి సమయంలో ఉపవాసం ఉంటానని కూడా చెబుతూ సోషల్ మీడియా ద్వారా ప్రపోజ్ చేసింది హాట్ హీరోయిన్ మహిక శర్మ. 48 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న రాహుల్ గాంధీకి ఇంతటి హాట్ ప్రపోజల్ రావడం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

  • |

Top Stories