హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

HBD Harish rao: హరీష్‌రావు ఇంటి ముందు అభిమానుల సందడి

HBD Harish rao: హరీష్‌రావు ఇంటి ముందు అభిమానుల సందడి

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని హరీష్ నివాసం ముందు ఆయన అభిమానులు సందడిచేశారు. కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ఈ సమయంలో హరీష్ రావు ఇంట్లో లేకపోవడంతో నిరాశ చెందారు. ఐనప్పటికీ డప్పు దరువులకు డాన్స్ వేస్తూ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు.

  • |

Top Stories