Home » photogallery » national »

POLITICS THE CELEBRITY TRIBUTE TO THE HRITHIKHA DEADBODY

Pics: హరిక‌ృష్ణ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి

నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు రోజు సాయంత్రం జరగనున్నాయి. హరికృష్ణను ఆఖరిసారి చూసి నివాళి అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. నందమూరి కుటుంబంతో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.