హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

వేములవాడలో కేటీఆర్ రోడ్ షో... భారీగా హాజరైన జనం

వేములవాడలో కేటీఆర్ రోడ్ షో... భారీగా హాజరైన జనం

Telangana election 2018 | వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కేటీఆర్ రోడ్ షోకు జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Top Stories